ఉత్తరాంధ్ర రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్
( బేలూరు రామకృష్ణ మఠం వారి మార్గదర్శకత్వంలో నడుస్తున్న సంస్థ )
పూజ్య స్వామి వీరేశ్వరానందజీ మహరాజ్ స్ఫూర్తితో 1985లో బేలూరు మఠంలో భావ ప్రచార పరిషత్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియ తెలంగాణలలో భావ ప్రచార పరిషత్ 1991 నుండి గత 33 సంవత్సరాలుగా 100కి పైగా ప్రైవేట్ ఆశ్రమాలతో పని చేస్తోంది. బేలూర్ మఠం సమర్థవంతమైన పనితీరు మరియు పర్యవేక్షణ కోసం భావించింది, ప్రతి పరిషత్‌లో 40 మంది సభ్య ఆశ్రమాలతో 4 పరిషత్‌లుగా విభజించారు మరియు ప్రతి పరిషత్‌కు బేలూరు మఠం అధ్యక్షులను నామినేట్ చేసింది. ఈ తరహా ఏర్పాటుతో పరిషత్‌ల పనితీరు కచ్చితంగా మెరుగుపడుతుంది. తదనుగుణంగా 2017 లో తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర మరియ మధ్యాంద్ర అనే 4 భావ ప్రచార పరిషత్ లు ఏర్పడ్డాయి. ఉత్తరాంధ్ర భావ ప్రచార పరిషత్ పరిధి లో 34 సభ్య ఆశ్రమాలు కలవు.
ఉత్తరాంధ్ర భావ ప్రచార పరిషత్ పరిధి లోని సభ్య ఆశ్రమాలు ఈ క్రింద పట్టికలో తెలుపబడినవి.
క్రమ సంఖ్య | సభ్య ఆశ్రమం | గ్రామం / పట్టణం | జిల్లా | చిరునామా |
1 | శ్రీ రామకృష్ణ సేవా సంఘం | ఆముదాలవలస | శ్రీకాకుళం | శ్రీ రామకృష్ణ సేవా సంఘం , సాయి నగర్, ఆముదాలవలస, శ్రీకాకుళం – 532185 |
2 | శ్రీ రామకృష్ణ సేవా సమితి | భావనపాడు | శ్రీకాకుళం | శ్రీ రామకృష్ణ సేవా సమితి, భావనపాడు, (వయా) నౌపాడ, శ్రీకాకుళం – 532211 |
3 | శ్రీ రామకృష్ణ సేవా సమితి | బేసి రామచంద్రాపురం | శ్రీకాకుళం | శ్రీ రామకృష్ణ సేవా సమితి, బేసి రామచంద్రాపురం, C/o వాటర్ ప్లాంట్, సోంపేట మండలం, శ్రీకాకుళం |
4 | శ్రీ రామకృష్ణ సేవా సమితి | చెట్లతాండ్ర | శ్రీకాకుళం | శ్రీ రామకృష్ణ సేవా సమితి, చెట్లతాండ్ర, మర్రిపాడు పోస్ట్, (వయా) నౌపాడ ఆర్. ఎస్ , శ్రీకాకుళం – 532211 |
5 | శ్రీ రామకృష్ణ సేవా సమితి | హుకుంపేట | శ్రీకాకుళం | శ్రీ రామకృష్ణ సేవా సమితి , హుకుంపేట, కొత్త వీధి, నువ్వుల రేవు, లక్ష్మీదేవిపేట గ్రామం, వజ్రపుకొత్తూరు మండలం, శ్రీకాకుళం-532222 |
6 | శ్రీ వివేకానంద రామకృష్ణ సేవ సంఘం, | కాశీబుగ్గ | శ్రీకాకుళం | శ్రీ వివేకానంద రామకృష్ణ , సేవ సంఘం, శారద నగర్, కాశీబుగ్గ, శ్రీకాకుళం |
7 | శ్రీ వివేకానంద సేవా సమితి | కొత్త అగ్రహారం | శ్రీకాకుళం | శ్రీ వివేకానంద సేవా సమితి, కొత్త అగ్రహారం పోస్ట్ బి.తార్ల, నందిగామ మండలం, శ్రీకాకుళం |
8 | శ్రీ రామకృష్ణ సేవా సమితి | కొత్తపేట | శ్రీకాకుళం | శ్రీ రామకృష్ణ సేవా సమితి, కొత్తపేట, కామరాటాడ పోస్ట్, పుండి(ఆర్.యెస్) , నందిగామ మండలం, శ్రీకాకుళం |
9 | శ్రీ రామకృష్ణ సేవా సమితి | మంచినీళ్ళపేట | శ్రీకాకుళం | శ్రీ రామకృష్ణ సేవా సమితి, మంచినీళ్ళపేట, కరేళ్ళ వీధి, లక్ష్మీదేవిపేట పోస్ట్, వజ్రపుకొత్తూరు మండలం, శ్రీకాకుళం – 532222 |
10 | శ్రీ రామకృష్ణ సేవా సమితి | మోదుగులపుట్టుగ | శ్రీకాకుళం | శ్రీ రామకృష్ణ సేవా సమితి, మోదుగులపుట్టుగ, బ్రహ్మణపర్ల, టెక్కలిపట్నం పోస్ట్, పలాస మండలం, శ్రీకాకుళం – 532220 |
11 | శ్రీ రామకృష్ణ సేవా సమితి | ఎం.సున్నపల్లి | శ్రీకాకుళం | శ్రీ రామకృష్ణ సేవా సమితి, ఎం.సున్నపల్లి, లింగుడు పోస్ట్, నౌపాడ విలేజ్, సంతబొమ్మాలి మండలం, శ్రీకాకుళం – 532211 |
12 | శ్రీ రామకృష్ణ సేవా సమితి | నౌపాడ ఆర్.ఎస్ | శ్రీకాకుళం | శ్రీ రామకృష్ణ సేవా సమితి, నౌపాడ ఆర్.ఎస్, శ్రీకాకుళం – 532212 |
13 | శ్రీ రామకృష్ణ నరేంద్ర యువజన సేవా సమితి | పలాస | శ్రీకాకుళం | శ్రీ రామకృష్ణ నరేంద్ర యువజన సేవా సమితి, అన్నపూర్ణ వీధి, పలాస, శ్రీకాకుళం – 532221 |
14 | శ్రీ రామకృష్ణ సేవా సమితి | సోంపేట | శ్రీకాకుళం | శ్రీ రామకృష్ణ సేవా సమితి, అమ్మవారి గుడి వెనుక, శ్రీశైన వీధి, సోంపేట పోస్ట్, శ్రీకాకుళం – 532284 |
15 | శ్రీ రామకృష్ణ సేవా సమితి | శ్రీకాకుళం | శ్రీకాకుళం | శ్రీ రామకృష్ణ సేవా సమితి, ప్లాట్ నెంబర్- 3, ఎస్‌బిఐ కాలనీ, బొందిలిపురం, శ్రీకాకుళం |
16 | శ్రీ రామకృష్ణ సేవా సమితి | టెక్కలి | శ్రీకాకుళం | శ్రీ రామకృష్ణ సేవా సమితి, తొలుసూరుపల్లి, టెక్కలి, శ్రీకాకుళం – 532201 |
17 | శ్రీ రామకృష్ణ సేవా సమితి | చినమరువాడ | శ్రీకాకుళం | శ్రీ రామకృష్ణ సేవా సమితి, చినమరువాడ, డోర్ నెంబర్: 3-40, లక్కీ వలస పోస్ట్, సంత బొమ్మాళీ మండలం, శ్రీకాకుళం |
18 | శ్రీ రామకృష్ణ సేవా సమితి | ఉక్కునగరం | విశాఖపట్నం | శ్రీ రామకృష్ణ సేవా సమితి, డోర్ నం. - 141-8, సెక్టార్-1, ఉక్కునగరం, విశాఖపట్నం - 530032 |
19 | శ్రీ రామకృష్ణ సేవా సమితి | దొంకాడ | విశాఖపట్నం | శ్రీ రామకృష్ణ సేవా సమితి, దొంకాడ, (వయా) పాయకరావు పేట, నక్కపల్లి, విశాఖపట్నం – 531126 |
20 | శ్రీ రామకృష్ణ సేవా సమితి | నెల్లిమర్ల | విజయనగరం | శ్రీ రామకృష్ణ సేవా సమితి, నెల్లిమర్ల, వివేకానంద కాలనీ, విజయనగరం – 535217 |
21 | శ్రీ రామకృష్ణ భక్త సమాజం | సారిపల్లి | విజయనగరం | శ్రీ రామకృష్ణ భక్త సమాజం, సారిపల్లి, వయా రామతీర్థం, నెల్లిమర్ల మండలం, విజయనగరం - 535218 |
22 | శ్రీ రామకృష్ణ సేవా సమితి | విజయనగరం | విజయనగరం | శ్రీ రామకృష్ణ సేవా సమితి, డోర్ నం. 25-8-12, రాజుల వీధి విజయనగరం – 535002 |
23 | శ్రీ రామకృష్ణ సేవా సమితి | అమలాపురం | కోనసీమ | శ్రీ రామకృష్ణ సేవా సమితి, కూసుమంచి అగ్రహారం, అమలాపురం, కోనసీమ జిల్లా - 533201 |
24 | శ్రీ రామకృష్ణ సేవా సమితి | అనపర్తి | కోనసీమ | శ్రీ రామకృష్ణ సేవా సమితి, డోర్ నం. 5-224, బాపిరాజు పేట, అనపర్తి, కోనసీమ జిల్లా - 533342 |
25 | శ్రీ రామకృష్ణ సంక్షేమ సంఘం | అంగర | కోనసీమ | శ్రీ రామకృష్ణ సంక్షేమ సంఘం, నూకాలమ్మ గుడి దగ్గర, అంగర, కోనసీమ – 533307 |
26 | శ్రీ రామకృష్ణ సేవా సమితి | రామచంద్రపురం | కోనసీమ | శ్రీ రామకృష్ణ సేవా సమితి, డోర్ నం. 24-11-1, కే.ఎస్.ఆర్ నగర్, రామచంద్రపురం, కోనసీమ జిల్లా - 533255 |
27 | శ్రీ రామకృష్ణ సేవా సమితి | పొడగట్లపల్లి | కోనసీమ | శ్రీ రామకృష్ణ సేవా సమితి, పొడగట్లపల్లి, ఆర్. వి. పాలెం, కోనసీమ జిల్లా – 533236 |
28 | శ్రీ రామకృష్ణ సేవా సమితి | కాకినాడ | తూర్పు గోదావరి | శ్రీ రామకృష్ణ సేవా సమితి, శాంతి నగర్, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా – 533003 |
29 | శ్రీ శారద రామకృష్ణ సేవా సమితి, | పెదబ్రహ్మదేవం | తూర్పు గోదావరి | శ్రీ శారద రామకృష్ణ సేవా సమితి, పెదబ్రహ్మదేవం (వయా) సామర్లకోట, తూర్పు గోదావరి – 533434 |
30 | శ్రీ రామకృష్ణ సేవా సమితి | పత్తిపాడు | తూర్పు గోదావరి | శ్రీ రామకృష్ణ సేవా సమితి, పడాలమ్మ గుడి దగ్గర, పత్తిపాడు, తూర్పు గోదావరి – 533432 |
31 | స్వామి వివేకానంద పరిషత్ | ప్రత్తిపాడు | తూర్పు గోదావరి | స్వామి వివేకానంద పరిషత్, మినెర్వ పబ్లిక్ స్కూల్, ప్రత్తిపాడు తూర్పు గోదావరి – 533432 |
32 | శ్రీ వివేకా సేవా సమితి | సామర్లకోట | తూర్పు గోదావరి | శ్రీ వివేకా సేవా సమితి, వివేకానంద వీధి దగ్గర, నెల్లమ్మ టాంక్ బండ్, సామర్లకోట తూర్పు గోదావరి – 533440 |
33 | శ్రీ రామకృష్ణ పరమహంస సేవా సమితి | తుని | తూర్పు గోదావరి | శ్రీ రామకృష్ణ పరమహంస సేవా సమితి, బత్తాయి తోట వీధి, తుని, తూర్పు గోదావరి - 533401 |
34 | శ్రీ రామకృష్ణ సేవా సమితి | వెట్లపాలెం | తూర్పు గోదావరి | శ్రీ రామకృష్ణ సేవ సమితి, వెట్లపాలెం,సామర్లకోట మండలం తూర్పు గోదావరి – 533434 |