శ్రీ రామకృష్ణ సేవా సమితి, అనపర్తి
శ్రీ రామకృష్ణ సేవా సమితి, అనపర్తి




శ్రీరామకృష్ణ సేవాసమితి, అనపర్తి 12 -1 -2002 లో ప్రారంభించడం జరిగినది.
రిజిస్ట్రేషన్ నంబరు: 102 /2011
రెన్యూవల్ తేది : ౩.5.2023.
సేవా కార్యక్రమములు :
- అనపర్తి మండల పరిధిలోని పాఠశాలలు / కళాశాలల విద్యార్థులకు "వివేకపథం" పేరిట స్వామీజీ సాహిత్యంపై పోటీ పరీక్షలు నిర్వహించి ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందించి ప్రోత్సహించడం
- 8 మండలాల పరిధిలో 60 పాఠశాలలలకు చెందిన 10వ తరగతి విద్యార్థులకు "స్వామి వివేకానంద టాలెంట్ టెస్ట్" నిర్వహించి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందించి ప్రోత్సహించడం (అకడమిక్ తో పాటు స్వామీజీ సాహిత్యంపై పోటీ పరీక్ష)
- రామకృష్ణ మఠం స్వామీజీలచే వ్యక్తిత్వ వికాస సదస్సులు నిర్వహించడం.
- స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించడంతో పాటు స్ఫూర్తి ప్రదాతలను పురస్కారాలతో సత్కరించడం.
- రామకృష్ణ మఠం / మిషన్లకు ఆర్ధిక చేయూతనందించడం