Skip to main content
ఉత్తరాంధ్ర రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్
ఉత్తరాంధ్ర రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్

శ్రీ రామకృష్ణ సేవా సమితి, అంగర

                                                    
 శ్రీ రామకృష్ణ పరమహంస, శారదామాత, స్వామివివేకనంద వారి ఆశీస్సులతో అంగర గ్రామంలో శ్రీ రామకృష్ణ సేవాసమితిని మొదటగా 1982 సం. లో పెంకుటిల్లు లో స్వామి స్వాత్మానంద స్వామి ఆధ్వర్యంలో స్థాపించబడింది. 2015 సం. లో స్వామి కపాలీశనంద స్వామి ఆధ్వర్యంలో గుడి నిర్మాణం జరిగింది. 2018 సం. జనవరి 12న స్వామి వివేకనంద వారి 150వ జయంతి ఉత్సవం ఘనంగా జరుపబడినది. 

 కార్యక్రమములు : 

      • ప్రతిరోజు స్వామి వార్లకు ఉదయం, సాయంత్రం రెండు సార్లు హారతులు ఇవ్వడం జరుగుతుంది.
      • ప్రతి సం. స్వామి వివేకనంద జయంతి ఉత్సవాలు జరుపబడుచున్నవి. 
      • ప్రతి బుధవారం సాయంత్రం భజనలు జరుపబడుచున్నవి.