Skip to main content
ఉత్తరాంధ్ర రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్
ఉత్తరాంధ్ర రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్

శ్రీ రామకృష్ణ సేవా సమితి, కొత్తపేట

                                                   
స్థాపితం : 27-01-1999.
సమితి వ్యవస్థాపకులు : 
శ్రీభద్రాచలం రామమూర్తి గారు.
దేవాలయశంకుస్థాపన : 
శ్రీమత్ స్వామి అమృతానందజీ మహరాజ్ కార్యదర్శి, రామకృష్ణ మిషన్ ఆశ్రమ, విశాఖపట్నం
దేవాలయ ప్రారంభకులు: 
శ్రీమత్ స్వామి అక్షరాత్మానందజీ మహరాజ్, అద్యక్షులు రామకృష్ణ మఠం, రాజమహేంద్రవరం
ముఖ్య అతిధులు:
 శ్రీమత్ స్వామి గరిమానందజీ మహరాజ్, రామకృష్ణ మిషన్ ఆశ్రమ, విశాఖపట్నం
డా. పన్నాలశ్యామ సుందర మూర్తి గారు, కన్వీనర్, రామకృష్ణ వివేకానంద భావప్రచార పరిషత్ ఆంద్రప్రదేశ్.
శ్రీ అట్టాడ నర్సింమూర్తి గారు శ్రీకాకుళం బిల్లు కన్వీనర్.
రిజిస్ట్రేషన్ నెంబరు: 320/2022

రెన్యూవల్ తేది : 21-10-2023.
         ఆధ్యాత్మిక కార్యక్రమములు : 
  • మూర్తిత్రయ నిత్య పూజలు
  • విశేష పూజలతో పాటు దేవీ నవరాత్రులు ఇతర ముఖ్యమైన పర్వదినాల్లో పూజలు.
         సేవా కార్యక్రమములు : 
  • మెడికల్ క్యాంప్స్
  • విద్యార్థుల నైతిక విలువల పెంపుదలకు కృషిచేయుట