శ్రీ రామకృష్ణ సేవా సమితి, మోదుగులపుట్టి
రిజిస్ట్రేషన్ జరిగిన సంవత్సరం : 2002
రిజిస్ట్రేషన్ నంబరు : 317
- మేము ప్రతి సంవత్సరము శ్రీరామకృష్ణ దీక్షా కార్యక్రమము చేసి చివరిరోజున 41వ దినమున శ్రీరామకృష్ణ-వివేకానంద శారదామాత భావప్రచార కార్యక్రమం చేసికొని ముగించుటకు శ్రీరామకృష్ణ మఠం స్వామీజీలను ఆహ్వానించి మహారాజులచే ఉపన్యాసము భక్తులకు ఇప్పించి ముగిస్తాము. మరి దీక్షా విరమణ కొరకు బేలూరు మఠమునకు వెళ్ళి అచ్చట ముగిస్తాము.
- రక్తదాన కార్యక్రమములు, ఐ క్యాంపులు, పేదలకు వైద్యం మొదలైనవి చేస్తుంటాము.
- జూలై 2024 నెల నుండి విశాఖపట్నం శ్రీరామకృష్ణ మఠం ద్వారా నిర్వహించిన పిల్లలకు ట్యూషన్ చెప్పించడం చేస్తున్నాము.
ప్రెసిడెంటు - A.బాలకృష్ణ – 9705360113
సెక్రెటరీ - A.కృష్ణారావు – 9398869564