శ్రీ రామకృష్ణ సేవా సంఘం, M. సున్నాపల్లి
శ్రీ రామకృష్ణ సేవా సంఘం, M. సున్నాపల్లి
శ్రీ రామకృష్ణ సేవా సంఘం, ఎం. సున్నాపల్లి
1. ప్రారంభం : తేది 15 డిసెంబర్ 2010
2. ప్రారంబించినివారు : శ్రీమత్ స్వామి అక్షరాత్మానంద మహారాజ్
3. జూన్ 2022 నుండి ట్యూషన్ సెంటర్ నడుపుచున్నాము.
4. శ్రీ రామకృష్ణుల, శారదామాత , స్వామి వివేకానంద జయంతి నాడు మరియు గురుపూర్ణిమ నాడు పూజా కార్యక్రమాలు చేయబడుచున్నాయి
5. అధ్యక్షురాలు - ఎం. సుందరమ్మ
ఉపాధ్యక్షులు - బి. అప్పారావు
కోశాదికారి - ఏ. సత్యవతి
సెక్రెటరి - టి. నీలయ్య
కమిటి సబ్యురాలు – ఎం. నీలవేణి