Skip to main content
ఉత్తరాంధ్ర రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్
ఉత్తరాంధ్ర రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్

శ్రీ రామకృష్ణ సేవా సమితి, నౌపాడ ఆర్‌.ఎస్

                                                   
1.  ప్రతి సంవత్సరం యధావిధిగా మూర్తిత్రయ పూజలు, సేవ కార్యక్రమాలు మరియు శ్రీ లలిత సహస్రనామ కుంకుమ పూజలు జరపబడును.
2.  ప్రతి రోజు ‘ఆరాత్రికం’ మరియు ప్రతి భుధవారం భజన కార్యక్రమాలు యధావిదిగా జరుపబడును
3.  శ్రీ రామకృష్ణుల, శారదామాత , స్వామి వివేకానంద జయంతులు జర్పబడును అదే రోజున పేదవాళ్ళకు అన్నదానం మరియు వస్త్ర దానం జరుగును

 

అధ్యక్షులు  - జీరు యువనేశ్వర రావు
ఉపాధ్యక్షురాలు  - గిన్ని నీలవేణి
కార్యదర్శి - దిర్లి ప్రసాద రావు
ఉప కార్యదర్శి - జీరు అప్పారావు

కోశాదికారి  - జీరు వాసుదేవ రెడ్డి