శ్రీ రామకృష్ణ నరేంద్ర యువజన సేవా సమితి, పలాస
శ్రీ రామకృష్ణ నరేంద్ర యువజన సేవా సమితి, పలాస
- సేవా సమితి పేరు: శ్రీ రామకృష్ణ నరేంద్ర యువజన సేవా సమితి
స్థాపించిన తేదీ : 12-01-2009 (శ్రీ నరేంద్ర యువజన సేవా సమితి)
రిజిస్ట్రేషన్ నెంబర్ : 262/2014 (శ్రీ రామకృష్ణ నరేంద్ర యువజన సేవా సమితిగా మారింది)
దేవాలయం ప్రారంభ తేదీ: 14-12-2021 (మంగళవారం)
దేవాలయ ప్రారంభకులు : పూజ్య శ్రీమత్ స్వామి ఆత్మవిదానందజీ మహరాజ్
రిజిస్ట్రేషన్ నెంబరు : 262/2014
రెన్యూవల్ తేది : 30-3-2023.
- ప్రతీ రోజు సాయంత్రం ఆరాత్రికం, ఉదయం పూజ జరుగును
- జనవరి 1 - కల్పతరువు దినోత్సవం
- జనవరి 12 - వివేకానంద జయంతి ఉత్సవం, 120-150 మందితో ర్యాలీ.
- గురుపూర్ణిమ : ఉదయం విశిష్ట పూజ, సాయంత్రం వక్తలతో ఉపన్యాసం
- శ్రీ రామ నవమి
- కృష్ణాష్టమి నాడు పూజలు, సాయంత్రం ఉపన్యాసాలు, ప్రసాదం
- గీత జయంతి : ఈ కార్యక్రమం నాడు మందికి అన్నదాన కార్యక్రమం జరుగును
- గురు మహారాజ్ జయంతి : ఉదయం భక్తులతో అష్టోత్తర శతనామావళి
- శ్రీ శారదా మాట జయంతి : అమ్మ భజనలు సాయంత్రం జరుగును
- జయంతులు నాడు GEMS ఆధ్వర్యంలో ఉచిత గుండె, కంటి చికిత్సలు చేయడం. 2023 సంవత్సరం GEMS హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో గుండె చికిత్సలు.
- దూరశిక్షా తరగతుల నిర్వహణ. 50-80 మంది 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రైవేట్ నిర్వహణ (ఇద్దరు ఉపాధ్యాయులతో)
- ప్రతి ఆదివారం భగవద్గీత క్లాసుల నిర్వహణ ( 10-20 మందితో )
- కనుమ నాడు గిరిజనులకు అన్నదానంతో పాటు వస్త్రదానం
- వారానికి మూడు రోజులు సాయంత్రం సమయంలో హార్మోనియం క్లాసుల నిర్వహణ ( 5-7 మంది విద్యార్థులతో)
ప్రతి శనివారం ప్రైవేట్ పిల్లలకు వివేకానంద, రామకృష్ణ, శారదా మాట క్విజ్ పోటీలు.
గీతా జయంతి నాడు మందికి అన్నదాన కార్యక్రమం జరుగును
వారానికి మూడు రోజులు సాయంత్రం సమయంలో హార్మోనియం క్లాసుల నిర్వహణ ( 5-7 మంది విద్యార్థులతో)
విశాఖపట్నం స్వామీజీ వారి ఆధ్వర్యంలో మా చుట్టూ ప్రక్కల కళాశాలలకు వెళ్లి వివేకానంద భావసంబంధిత అసైన్మెంట్లు, ఉపన్యాసాలు ఇవ్వడం.
నూతనంగా గ్రంధాలయం ఏర్పాటు

Heading Goes Here
You can edit text on your website by double clicking on a text box on your website. Alternatively, when you select a text box a settings menu will appear. your website by double clicking on a text box on your website. Alternatively, when you select a text box.