శ్రీ శారదా రామకృష్ణ సేవా సమితి, పెదబ్రహ్మదేవం
శ్రీ శారదా రామకృష్ణ సేవా సమితి, పెదబ్రహ్మదేవం
శ్రీ శారదా రామకృష్ణ సేవా సమితి, పెదబ్రహ్మదేవం అక్టోబరు 1975 శ్రీ స్వామి నందానందమహరాజ్ వారి దివ్యహస్తాలతో విగ్రహ ప్రతిష్ఠ జరిగినది.
రిజిస్ట్రేషన్నెంబరు: 403/2003
రెన్యూవల్ తేది : 2012 వరకు జరిగినది.
ఆధ్యాత్మిక కార్యక్రమములు :
1. మూర్తిత్రయ జయంతులు
2. ప్రధాన శిష్యుల జయంతులు3. ప్రతీరోజు సుప్రభాత హరతి, ఆరాత్రికం.4. ప్రతీ శుక్ర వారం లలితా సహస్రనామ పారాయణం5. ప్రతీ శని వారం హనుమాన్ చాలిసా పారాయణ6. ఏకాదశి - రామ నామసం కీర్తన7. ప్రతీనెల ఆఖరి ఆదివారం భక్తుల గృహంలో సత్సంగము.8. శ్రీ శరన్నవరాత్రులు.