Skip to main content
ఉత్తరాంధ్ర రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్
ఉత్తరాంధ్ర రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్

శ్రీ రామకృష్ణ సేవా సమితి, సోంపేట

                                                   
సేవా సమితి పేరు : సోంపేట రామకృష్ణ సేవా సమితి
స్థాపించిన తేదీ : 15-11-1992
రిజిస్ట్రేషన్ నంబరు: 421 of 2022 / 15-12-2022
దేవాలయ ప్రారంభతేదీ: 11-05-2005
ప్రారంభించిన వారు :  శ్రీమత్ స్వామి అక్షరాత్మానందజీ మహారాజ్   (అప్పటి రాజమండ్రి మఠాధ్యక్షులు)

ఆధ్యాత్మిక కార్యక్రమాలు :
1. శ్రీరామకృష్ణ, శారదామాత, వివేకానందుల వారి జయంతి కార్యక్రమాలు ఘనంగా జరుపుకొనుట, ప్రతినెల పౌర్ణమి పూజా కార్యక్రమాలు, ప్రత్యేకించి గురు పౌర్ణమి, కార్తీక పౌర్ణమి కార్యక్రమాలు మున్నగునవి.
2. ప్రతిరోజూ మందిరంలో పురాణ కాలక్షేపం

సేవా కార్యక్రమాలు:
1.  విద్యార్థులకు చిత్రలేఖనం పై శిక్షణా తరగతులు (ప్రతి ఆదివారం), నీతికథలు
2.  పాఠశాల /కళాశాలల విద్యార్థినీ, విద్యార్థులకు వ్యాసరచన - వకృత్వ- చిత్రలేఖన పోటీలు జరిపి బహుమతులు ఇచ్చుట.
3.  పరిశుభ్రతా కార్యక్రమాలు

ముఖ్య కమిటీ సభ్యుల హోదా :

అధ్యక్షులు :   మందపాటి అప్పారావు   Ph: 7893388262
ఉపాధ్యక్షులు:  రెళ్ళ నారాయణరావు   Ph:9440060770
కార్యదర్శి :   గరుదాచలం శంకరరావు    Ph: 9000681891
సహాయ కార్యదర్శి:   గేదెల రామకృష్ణ    Ph: 8500102482
కోశాధికారి:   రెళ్ళ కామేశ్వరరావు    Ph: 6300358513